Virat Kohli Fans Trolls BCCI About 'Thank You' Tweet || Oneindia Telugu

2021-12-10 58

The BCCI has removed Virat Kohli and appointed Rohit Sharma as the ODI captain. However, a day after Kohli was removed from the ODI captaincy, the BCCI did not mention Kohli, who had served as the team's captain for four years. Fans are incensed at this.
#RohitSharma
#ViratKohli
#BCCI
#INDVsSA
#ODICaptain
#RahulDravid
#KLRahul
#TeamIndia
#Cricket

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మని వన్డే కెప్టెన్ గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే! అయితే కోహ్లీని వన్డే కెప్టెన్సీనుంచి తొలగించిన అనంతరం ఇన్నాళ్లు జట్టుకు కెప్టెన్ గా సేవలందిస్తూ శ్రమ పడిన కోహ్లీ గురించి ఏమాత్రం ప్రస్తావించని బీసీసీఐ ఒక రోజు తర్వాత కోహ్లీని పొగుడుతూ పోస్ట్‌లు పెట్టింది. దీనిపై అభిమానులు మండిపడుతున్నారు.